• Open Daily: 10am - 10pm
    Alley-side Pickup: 10am - 7pm

    3038 Hennepin Ave Minneapolis, MN
    612-822-4611

Open Daily: 10am - 10pm | Alley-side Pickup: 10am - 7pm
3038 Hennepin Ave Minneapolis, MN
612-822-4611
దివ్య మార్జాలం: Telugu Edition of The Healer Cat

దివ్య మార్జాలం: Telugu Edition of The Healer Cat

Paperback

AnimalsGeneral Juvenile FictionScience & Nature

Publisher Price: $12.90

ISBN10: 9523572369
ISBN13: 9789523572362
Publisher: Wickwick Ltd
Published: Aug 18 2019
Pages: 46
Weight: 0.32
Height: 0.13 Width: 8.00 Depth: 10.00
Language: Telugu

Celesse, the healer cat, is a highly respected member of the neighborhood. As the mistress's favorite cat, she spends lazy days in the warmth of the house.
One snowy night a mother hare rushes in, desperate for help. Reluctantly, the healer cat travels with her through a nighttime snowstorm and biting cold winds. In a dark forest, Celesse comes face-to-face with a scary surprise and is forced to gather her powers for the first time in a while.
---
దానికి ప్రసాదించబడిన బహుమతి కారణంగా, దివ్య మార్జాలం క్యాటీ ఇరుగు పొరుగు ప్రాంతాలలో అత్యంత గౌరవించబడే సభ్యురాలు. యజమానురాలికి ప్రియమైనటువంటి దానిలాగా అది ఆ ఇంటి యొక్క ఆప్యాయతను అనుభవిస్తూ తన తీరిక రోజులని గడుపుతుంది.
కానీ అప్పుడు, ఒక తల్లి కుందేలు సహాయాన్ని కోరుతూ లోపలికి దూసుకు వచ్చింది. దాని యొక్క పట్టుదల దివ్య మార్జాలం యొక్క అయిష్టతను ఓడించి, దానిని రాత్రి మంచు తుఫాను మరియు ఎముకలు కోరికే మంచు గుండా తీసుకువెళుతుంది. ఒక చీకటి దట్టమైన అడవిలో, సేలేస్సే కు ఒక భయానక ఆశ్చర్యం ఎదురుపడడం వల్ల అది తన శక్తులను సేకరించడానికి బలవంతం చేయబడుతుంది.
ఒక సుదీర్ఘ రాత్రి మరియు ఒక విజయవంతమైన పర్యటన ముగిసిన తరువాత, సూర్యుడు మంచుతో తడిసిన అడవినే కాకుండా దివ్య మార్జాలం యొక్క హృదయాన్ని కూడా వెచ్చబరుస్తూ, బయటకు వస్తాడు.

Also in

Animals